How To Use Adivasi Diabetes Cure Ayurvedic Medicine
No.1 Ayurvedic Medicine
ఉదయం పరగడుపున ఒక టీ గ్లాస్ లో వాటర్ తీసుకొని, అందులో ఈ పొడి అర స్పూన్ వేసి బాగా కలిపి 5నిముషాల తరవాత త్రాగాలి., ఈ మందు 60రోజులు వాడాలి
తినకూడనవి : తీపి పధార్థాలు, గోధుమతో చేసిన పదార్థాలు, పాలు, టీ, కొవ్వు పదార్థాలు, కొత్త బియ్యంతో చేసిన అన్నం, ఆమ్ల ద్రవ్యాలు, పెరుగు, స్వీట్స్ దుంపలు ( నిషేధం లేక తగ్గించవలెను) ఈ మందు వాడు సమయంలో వీటిని నిషేదించవలెను
తినాల్సినవి : పాత బియ్యంతో చేసిన అన్నం, వారంలో 2సార్లు మొలకెత్తిన గింజలు (సజ్జలు, రాగులు, పచ్చి పెసలు), అప్పుడప్పుడు రాగి సంగటి తినాలి, నీళ్లు బాగా త్రాగాలి
క్రింద Chart లో ఇచ్చినట్లు మంచి ఆహారం తీసుకోండి, షుగర్ వ్యాధి ఉన్న వారు అందరూ ఈ డైట్ ఉండడం మంచిది
ఇక్కడ తినకూడానవి పక్కన పెట్టి, తినాల్సినవి మాత్రేమే చూసి వాడండి
అన్నం వండే ముందు బియ్యం ను 15నిముషాలు నానబెట్టి, 4సార్లు బాగా కడగాలి.
ఈ మందు వాడే 60రోజుల పత్యం Chart
తినాల్సినవి | తినకూడనవి |
కాకరకాయ కూర (వారం లో రెండు సార్లు) | షుగర్ మాత్రలు మాత్రేమే వాడకూడదు (జ్వరం, దగ్గు, జలుబు మాత్రలు వాడవచ్చు) |
పులుపు, నిమ్మకాయ లైట్ గా తినొచ్చు | చికెన్, గుడ్డు, బిరియాని, కొవ్వు పదార్థాలు |
మెంతి ఆకు కూర | వేడి నూనె లో ముంచి తీసిన పదార్థాలు (ఉదా: బొండాలు, బజ్జి, పకోడీ |
పప్పు చారు | స్వీట్ షాపులో పదార్థాలు మరియు స్వీట్ లు, తీపి, బెల్లం |
రాగులు, సజ్జలు, పచ్చి పెసలు మొలకెత్తించి వారంలో 2సార్లు | వంకాయ కూర, చిరు కూరకు, పచ్చి మిరప, అల్లం మరియు వెల్లులి పేస్ట్, రసం |
రాగి సంగటి ముద్ద | పాలు, టీ, చేపలు, ఎండు చేపలు |
పప్పు ఆకు కూర | దుంపలు మరియు దుంపల కూరలు, గోంగూర |
మునక్కాయ, బీన్స్, గోడు చిక్కుడు తినొచ్చు | గోధుమతో, మైదా మరియు పిండి తో చేసిన పదార్థాలు, |
బెండకాయ | ఆమ్ల ద్రవ్యాలు |
పెసలు పప్పు సారు | తియ్యగా ఉన్న పండ్లు, కాయలు మరియు జ్యూస్ లు-బొప్పాయి |
బీరకాయ, చిక్కుడు | మద్యం సేవిచరాదు |
టమోటా, ఉల్లిపాయ, కొత్తి మీర కరివేపాకు కూరలో వేసుకోవచ్చు | పెరుగు, నెయ్యి, పాలకు సంభందించినవి ఏమి తినకూడదు |
వారంలో 1పూట మటన్ కూర మరియు రెండు ముక్కలు మాత్రేమే తినొచ్చు (Nonveg మీద ఆశ ఎక్కువగా వారికి) | కల్తీ నూనె |
ఈ పత్యం చేసేటప్పుడు 1 లేక 2సార్లు పొరపాటున తినేస్తే ఎటువంటి సమస్య లేదు. Dont Worry